How To Use WhatsApp Without Internet
మన నిత్య జీవితంలో ప్రతి రోజు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తుంటారు. అయితే ఇందుకు మనకు అంతర్జాల సదుపాయం అందుబాటులోకి వచ్చాయి. అలాగే మన క్షేమ సమాచారని ఇతరులకి తెలియజేయడానికి అతి సులువైన మార్గం ఈ WhatsApp.
ఐతే ఇందుకు మనకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉందలి. లేకపోతే ఈ సదుపాయాన్ని పొందలేము. ఈ వీడియో లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోయినా ఉపయోగించడం ఎలా? అనే విషయం తెలుసుకోవచ్చు.