వృక్షో రక్షతి రక్షితః
మామిడి, నేరేడు, పనస వంటి పండ్లు మనకు దొరుకుతాయి.
మీరు ఆ పండ్లు తిన్న తరువాత గింజలను పడేయవద్దు.
గింజలను కడిగి మీ బైక్/కార్/సైకిల్ లో తీసుకొని వెళ్ళండి.
మీరు ప్రయాణము చేస్తున్నప్పుడు హైవే చుట్టుపక్కల కానీ ఖాళీస్థలాల్లో ఈ గింజల్ని విసరండి లేదా చల్లండి.
వచ్చే వర్షా కాలంలో అవి సులభంగా మొలకెత్తు తాయి.
ఈ ప్రయత్నం తో మనం ఒక్కొక్కరం ఒక చెట్టు పెంచకల్గినా ప్రపంచాన్నీ కాపాడుకోనే ప్రయత్నము సఫలమవుతుంది.సతారా, రత్నగిరి (మహారాష్ట్ర) ప్రాంతాలలో ఈ పథకం ప్రవేశ పెట్టారు. ఇతర రాష్ట్రాల,జిల్లాల ప్రజలను కూడా ఇది పాటించమని విన్నపాలు చేస్తున్నారు. చాలామంది ప్రజలు ఈ అద్భుతమైన ప్రణాళికలో పాల్గొని ప్రకృతి సంరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. మీరందరూ కూడా దీనిలో పాల్గొని మీవంతు కృషి చేస్తే మన ముందు తరాల వారికి మేలు చేసిన వాళ్ళమవుతాము. "వృక్షో రక్షతి వి రక్షితః ". Share this message with all.,🌱🌵🌾🌿🌱🌱🌱🌱🌱🌲🌳🌴🌴🌴🌴🌴 ప్రకృతిని పరిరక్షించడం అందరి బాధ్యత తప్పకుండా షేర్ చేస్తారు కదూ.🙏 ఇట్లు మీ శ్రేయోభిలాషి
