మనిషి మానవత్వం
ఈ సమాజంలో మనిషి ఏర్పడిన నాటి కాలం నుంచి సంస్కృతి, సాంప్రదాయ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధానం వల్ల రాబోవు తరాల భవిష్యత్ ఈ విధంగానే ఉంటాయనే నమ్మకం.
సమాజం మనిషి మనుగడ ఎటువైపు!!!
మనిషి జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో మనిషి లోని మానవత్వము మచ్చుకైనా కనిపించనేలేవు. దీనికి నిదర్శనం మనం ప్రతి రోజు చూస్తున్నా అనేక సంఘటనలు ను చేపుకోవచ్చు....
మనిషి జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో మనిషి లోని మానవత్వము మచ్చుకైనా కనిపించనేలేవు. దీనికి నిదర్శనం మనం ప్రతి రోజు చూస్తున్నా అనేక సంఘటనలు ను చేపుకోవచ్చు....
మనిషి గమనం గమ్యం ఏటువైపు???
మనిషి మానవత్వం, బంధాలు,బంధుత్వాలు మరచిపోయి, నేను నా అనే స్వార్థం మనిషి నర నరాన జీర్ణించుక పోయింది.
దీనికి నిదర్శనం మనిషికి, మనిషికి మధ్య ఏర్పడిన వ్యత్యాసాలు, ఆర్థిక పరంగాను, అంతస్తుల పరంగాను, ఏర్పడుతున్న అంతరాలు కారణం గా చెప్పవచ్చు.
ప్రకృతి మనిషికి ఇచ్చిన ఓ వరం...