జీవితం బంధం అనేది చాల విలువైనది. ఈ బంధాల మద్య మనిషి జీవితం ఉంటుంది. ఎన్ని బంధాలు ఉన్న
ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి ఈ ప్రంపంచం లో ప్రేమకు మించిన బలమైన బంధం మరొక్కటి ఉండదు. నా
నేను ప్రతి మనిషి తన జీవితం లో
మారుతున్న ఈ మాయ ప్రపంచంలో న మనిషి మనిషిగా చూడటం లేతు. ప్రకృతి నుంచి జీవన విధానం నేర్చుకుంటున్న మనిషి జీవితం లో ప్రేమ అనే అనుబంధము యేర్పడింది. ఈ ప్రేమ అని బంధం వల్ల ఈ ప్రకృతి ఏర్పడుతుంది. ప్రతి జీవి తన ప్రతి సృష్టిని తన వంశాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన తో ఈ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్నాడు ...
ఎలాంటి బంధం అయినా ప్రేమ అనే బంధం తో మొదలవుతింది. అందే మనిషి విషయంలో కూడా ఈ క్రమము కొనసాగుతుంది. ఒక వేక్తి తన జీన క్రమం లో తన తోడుకోసం జీవిత బిగస్వామిగా ఎంచుకోడం జరుగుతుంది. ఈ క్రమం లో ఈ బంధం బలపడాలి వారి బంధం సజావుగా పది కాలాల పాటు కొనసాగాలి అంటే ఒక్కరిపైనా ఒకరికి నమ్మకం ప్రేమ ఆప్యాయతలు ఏర్పడాలి.
మారుతున్న కాలంలో ఈ బంధం అంత సజావుగా జరుగుతుందా !!!!
ప్రతి రోజు మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో ఈ బంధం ఎలా ఉంది అనే విషయం అందరికి తెలిసినా విషయం.
అమ్మ నాన్న ల మధ్య ఉన్న ప్రేమానుబంధం అందములు