EPFO ఉద్యోగులకు తమ జీతం లో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడానికి భారత ప్రభుత్వం కల్పించిన అవకాశమే epfo. ఎంప్లాయిస్ ప్రవిడెట్ ఫౌండ్ . ఇందులో అందరు చేరటానికి లేదు . ప్రైవేటివ్ ఉద్యోగులకు ఆయా సంస్థలు కల్పించాం జరుగుతున్నది. దీన్ని ద్వారా ఉద్యగులు తమ జీతం లో నుచి కొంత మొత్తాన్ని పొదుపు చేయడం జరుగుతుంది. ప్రతి నెల జమ చేయబడ్డ మొత్తని తనకు భవిషత్ అవసరములకు ఉపయోగించుకొని అవకాశం ఉంటుంది. ప్రతి నెల జమ చేయబడిన ఈ మొత్తం పైన వడ్డీ కూడా చెలించడం జరుగుతుంది.
ఈ epfo మొత్తన్ని కానీ కొంత మొత్తాన్ని కానీ తీసుకొని అవకాశం ఈ సంస్థ ఉద్యోగులకు కల్పించడం జరుగుతుంది. దీని ద్యారా తమ అవసరం మేర విత్డ్రా చేసుకొనే సదుపాయం కల్పిస్తుంది.