Skip to main content

Posts

EPFO ఉద్యోగులకు తమ జీతం

EPFO  ఉద్యోగులకు తమ జీతం లో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడానికి భారత ప్రభుత్వం కల్పించిన  అవకాశమే epfo. ఎంప్లాయిస్ ప్రవిడెట్ ఫౌండ్ . ఇందులో అందరు చేరటానికి లేదు . ప్రైవేటివ్ ఉద్యోగులకు ఆయా సంస్థలు కల్పించాం జరుగుతున్నది. దీన్ని ద్వారా ఉద్యగులు తమ జీతం లో నుచి కొంత మొత్తాన్ని పొదుపు చేయడం జరుగుతుంది. ప్రతి నెల జమ చేయబడ్డ మొత్తని తనకు భవిషత్ అవసరములకు ఉపయోగించుకొని అవకాశం ఉంటుంది. ప్రతి నెల జమ చేయబడిన ఈ మొత్తం పైన వడ్డీ కూడా చెలించడం జరుగుతుంది.       ఈ  epfo  మొత్తన్ని  కానీ కొంత మొత్తాన్ని కానీ తీసుకొని అవకాశం ఈ సంస్థ ఉద్యోగులకు కల్పించడం జరుగుతుంది. దీని ద్యారా తమ అవసరం మేర విత్డ్రా చేసుకొనే సదుపాయం కల్పిస్తుంది.      
Recent posts
  జీవితం బంధం అనేది చాల విలువైనది. ఈ బంధాల మద్య మనిషి జీవితం ఉంటుంది. ఎన్ని బంధాలు ఉన్న    ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి ఈ ప్రంపంచం లో ప్రేమకు మించిన బలమైన బంధం మరొక్కటి ఉండదు. నా   నేను ప్రతి మనిషి తన జీవితం లో  మారుతున్న ఈ మాయ ప్రపంచంలో న మనిషి మనిషిగా చూడటం లేతు. ప్రకృతి నుంచి జీవన విధానం నేర్చుకుంటున్న మనిషి జీవితం లో ప్రేమ అనే అనుబంధము యేర్పడింది. ఈ ప్రేమ అని బంధం వల్ల ఈ ప్రకృతి ఏర్పడుతుంది. ప్రతి జీవి తన ప్రతి సృష్టిని తన వంశాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన తో ఈ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్నాడు ...       ఎలాంటి బంధం అయినా ప్రేమ అనే బంధం తో మొదలవుతింది. అందే మనిషి విషయంలో కూడా ఈ క్రమము కొనసాగుతుంది. ఒక వేక్తి తన జీన క్రమం లో తన తోడుకోసం జీవిత బిగస్వామిగా ఎంచుకోడం జరుగుతుంది. ఈ క్రమం లో ఈ బంధం బలపడాలి వారి బంధం సజావుగా పది కాలాల పాటు కొనసాగాలి అంటే ఒక్కరిపైనా ఒకరికి నమ్మకం ప్రేమ ఆప్యాయతలు ఏర్పడాలి.  మారుతున్న కాలంలో ఈ బంధం అంత సజావుగా జరుగుతుందా !!!! ప్రతి రోజు మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో ఈ బంధం ఎలా ఉంది అనే విషయం అందరికి తెలిసినా ...

kodak t210 tripod

  kodak t210 mobile tripo కొడాక్ మొబైల్ ట్రైపాడ్ త210  యూట్యూబ్ మరియు ఫేస్బుక్ వీడియో లు చేయడానికి తక్కువ ధరలో మనకు లబిస్తుంది.

మనం బలం ఎంతో తెలుసా💪

 మనం బలం ఎంతో తెలుసా💪 తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రేకలను ముడుచుకుంటాయి. అయ్యో నన్ను ఏదో   బంధించేసింది అని చెప్పేసి ఆ తామర రేకల్లోనే ఇరుక్కుని చనిపోతుంది అయితే మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేెకులను తొలచలేదా? ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడమో, మకరందం గ్రోలే మత్తులోనో... లేక నన్నేదో బంధించింది అన్న భావననో దాని శక్తిని బలహీన పర్చింది. ఆ భావనను నమ్మడమే దాని బలహీనత. నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న దాన్ని నమ్మింది... అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది. మన జీవితంలో వచ్చే సమస్యలూ అంతే, సమస్య బలమైంది కాదు.. మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం అదే బలహీనత. మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే, గుర్తించడమే, నమ్మడమే దాని బలం. "కరోనా మహమ్మారి" అనేది కూడా నీ శక్తి కంటే బలమైంది కాదు... దాని బలం తామర రేకు అంత... నీ ఆత్మబలం వృక్ష...

బతుకు భారంగా మనసు వికారంగా ప్రతి క్షణం భయం భయం గా.....

 💐ఊహించని ఉపద్రవం 💐 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^ బతుకు భారంగా  మనసు వికారంగా  ప్రతి క్షణం భయం భయం గా..... ఈరోజు నేను మా శ్రీమతి హరిచంద్ర స్మశాన వాటిక మీదుగా వచ్చాం .గేటు బయట ఒక పదిమంది దైన్యం నింపుకున్న కళ్ళతో .దుఃఖం మింగు కుంటూ .నిర్జీవంగా కనిపించారు .లోపల చూస్తే మూడు కాస్టలు కనకన మండుతున్నాయి . మరో రెండు శవాలు ముటించడానికి సంసిద్ధం మౌవుతున్నాయి .ఇక్కడ రాత్రింబవళ్ళు కాష్టాలు కాలుతూనే ఉన్నాయి అన్నాడు అక్కడున్న ఒక వ్యక్తి .   మా అన్న గారికి కరోణ పాజిటివ్ వచ్చింది .పట్నంలోని వైద్యశాల అన్నిటిలో అడ్మిషన్ కోసం విచారించాము. ప్రతి వైద్యశాల రోగగ్రస్తులతో కిటకిటలాడుతున్నది. బెడ్సు లేవు బెడ్సు ఉన్న ఆక్సిజన్ అందుబాటులో లేదు .వెంటిలేటర్లు అసలు లేవు. సిఫార్సు లేనిదే ఎక్కడ అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదు. వీధుల్లో ప్రతి గంట కు సైరన్ మోగించుకుంటూ అంబులెన్సులు పరిగెడుతున్నాయి .ఈ పరిస్థితి తిరుపతిలో మాత్రమే కాదు. దేశమంతా ఇదే పరిస్థితి... కాలుతున్నకాష్టాలు. అనాధలైన కుటుంబ సభ్యులు. వైద్యం అందక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆభాగ్యులు. మందులు ,ఆక్సిజన్ ,వెంటిలేటర్లు, సరిపోని వైద్యశాల...

కరోనా పై అవగహనా పెంచుకొండి.

 ప్రతీ ఒక్కరికీ కరోనా ఉండే ఉంటుంది అనుకుంటున్న తరుణంలో.. అమెరికా శాస్త్రవేత్తలు ఒక మరణశిక్ష పడిన నేరస్తుని శరీరం మీద పరిశోధనలు చేయాలని తలచారు. సదరు వ్యక్తి తనను ఉరి తీయడానికి బదులుగా త్రాచు పాము కాటుతో చంపాలని కోరాడు. అతని కోరిక మేరకు పెద్ద త్రాచు పాముని తెప్పించారు అతని ఎదురుగా పామును ఉంచి కళ్ళకు గట్టిగా గంతలు కట్టారు. ఆ తరవాత అతనిని పాము కాటుకు గురిచేయలేదు. డానికి బదులుగా ఒక పరిశుభ్రమైన సూదితో అతని శరీరంపై గుచ్చారు. ఆశ్చర్యకరంగా సూది గుచ్చిన రెండు సెకండ్లకే అతను మరణించాడు. అతని శవపరీక్ష ( post- martem report) పరిశీలించగా ఆతని శరీరంలో పాముకాటు విషం అన్నట్లు తేలింది. డాక్టర్లకు.. శాస్త్రవేత్తలకు ఆ విషం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు ఆశ్చర్యానికి లోనయ్యారు. పరిశోధనలో వెల్లడైన విషయం ఏమిటంటే ఆ విషం ఆతని శరీరం నుండే ఉత్పత్తి అయింది. అదెలా సాధ్యం!?  విషం శరీరంలోకి ఎలా ప్రవేశించింది అని పరిశీలించగా ఆతని శరీరం పాముకాటు అనే మానసిక ఒత్తిడికి గురి కావడంతో అతని శరీరంలోని హార్మోన్లు నుండి ఈ విషం ఉత్పత్తి అయినట్లు తేలింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే మన మానసిక స్థితి మీద...

Googel my business ap in telugu

 

Aloe plse

 Aloe plse

Herbalife nutrition skin booster|skin booster in Telugu

Herbalife nutrition|formula 1|weight lass and weight gain

herbalife Nutrition herbalife nutrition is very useful to dwayne dena weight loss program in this video you can learn how to prepare sullivan is basic product with vitamins minerals and protein mix. You want product details and diet plan please contact me my number 9885530601